వృత్తిపరమైన బిజీలో కూడా బిజీ షెడ్యూల్ ని పక్కన ,పెట్టి కీ బోర్డు వదిలిపెట్టి,పెన్సిల్ చేతపట్టి…అనుబంధాలకు ఆయుష్షునిద్దాం

చిన్నప్పుడు మీ అమ్మతో కలిసి అల్లరిచేసి ఆడుకుని ఒకేప్రాణంగా పెరిగాం..
ఇపుడు మా అక్కయ్య జీవితంలోకి నువ్వొచ్చావు…కూతురినంటూ…
ఇప్పుడు నువ్వే మా అందరి ఆరోప్రాణం…ప్రేమతో మామయ్య 
రక్తసంబంధాలు కాలచక్రంలో నలిగిపోతున్న రోజులివి.అక్కాతమ్ములు అన్నాచెల్లెళ్లు సోదరసంబంధాలు అన్నీ ఎండమావులవుతున్నాయని ఘోషించే క్షణమిది.
కానీ మేనకోడలు కోసం వృత్తిపరమైన బిజీలో కూడా బిజీ షెడ్యూల్ ని పక్కన ,పెట్టి కీ బోర్డు వదిలిపెట్టి,పెన్సిల్ చేతపట్టి…మేనకోడలు బొమ్మగీస్తే ఎలా ఉంటుంది?
అచ్చం ఇలా ఉంటుంది.మామయ్య అన్న పిలుపు…మనసుపొరల్లో నిలిచిపోతుంది…

premato-mamayya

మర్చిపోలేని అనుబంధాలకు సాక్ష్యంగా నిలిచే మీ జ్ఞాపకాలు,ఛాయాచిత్రాలు మేన్ రోబో పాఠకులతో షేర్ చేసుకోండి…చీఫ్ ఎడిటర్
అందుబాటులో వున్న విజయార్కె రచనలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/ksearch.php?searchfor=vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY