వినీల్ చంద్ర మ్యూజిక్ ఈజ్ మై లైఫ్ షార్ట్ ఫిల్మ్

యువతలో మార్పు వస్తోంది.ఏదో సాధించాలనే తపన…సృజనాత్మకత వారి ఆలోచనల్లో ఊపిరి పోసుకుంటోంది.షార్ట్ ఫిలిమ్స్ లో నయా ట్రెండ్ మొదలైంది.. ఇరవయ్యేళ్ళ వినీల్ చంద్ర తన స్నేహితులతో పాటు కలిసి మొబైల్ తో చేసిన ప్రయత్నమే…మ్యూజిక్ ఈజ్ మై లైఫ్…షార్ట్ ఫిల్మ్ …ఇది నేటియువత గోల్ కు తపనకు అద్దం పడుతుంది.

 

NO COMMENTS

LEAVE A REPLY