మాల్స్ లో చోరశిఖామణులు…సిసి కెమెరాల్లో చిత్రవిచిత్రాలు

పేదవాళ్ళు ఆకలికోసం దొంగతనం చేస్తే వున్నవాళ్లు సరదా కోసం దొంగతనం చేస్తారా?ఇదొక మానసిక జబ్బని లేదా ఫోబియా అని అంటే అనొచ్చుగాక…కానీ మాల్స్ లో చివరికి చిన్నచిన్న షాప్స్ లో కూడా సీసీకెమెరాలు వచ్చేక,థ్రిల్లర్ సినిమాలు కనిపిస్తున్నాయి.హస్తలాఘవం అంటే మీనింగ్ ఏమిటో తెలిసి వస్తుంది.
దొంగతనాన్ని ప్రొఫషనల్ గా చేసేవాళ్ళు,సరదాగా ఓ థ్రిల్ గా చేసేవాళ్ళు,ఇదేదో ఫోబియాగా హాబీ గా చేసేవాళ్ళు…ఎవరితేనేమి?చేసేపనికి నేమ్ (పేరు)ఏదైతేనేమి…?చూసేవాళ్లకు థ్రిల్ గా వుండొచ్చుగానీ ఆయా మాల్స్ వాళ్లకు షాప్స్ వాళ్లకు తిప్పలే…సిసి ఫుటేజీల సాక్షిగా ఇది నిజ్జం.

మాల్స్ లో ఇలాంటి టాలెంట్ చూపించుకోవాలని అనుకునేవాళ్లు తస్మాత్ జాగ్రత్త.సీసీకెమెరాల్లో మీ నిర్వాకం రికార్డు అయి యూ ట్యూబ్ లో నెట్లో హల్చల్ చేస్తే ఎంత రప్చర్ గా ఉంటుందో ఆలో..చించండి.
సిసి కెమెరాల్లో రికార్డు అయినా ఈ ఫుటేజీలు చూసి మీరే చెప్పండి..నేను చెప్పింది రైటో?రాంగో??
                                                                               …చెన్నై నుంచి లావణ్య
*ఇలాంటివి కథనాలు మీరు కూడా పంపించవచ్చు….చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY