అరిటాకుల్లో భోజనం ఆరోగ్యానికి శ్రేయస్కరం

అరిటాకుల్లోనే భోజనాలు ఆరోగ్యానికి రెడ్ కార్పెట్ .. ఇప్పుడంటే రకరకాల మార్పులవల్ల చాలాచోట్ల తగ్గిపోయినా, ఇప్పటికీ కొందరు శుభకార్యాలకు అరిటాకే వాడుతున్నారు. కొన్ని హోటల్స్‌లో ఇప్పటికీ అరిటాకు భోజనమే. వండిన పదార్థాలకు రుచి తీసుకువచ్చే అరిటాకులో భోజనం చేయడంవల్ల రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
వివరాలు త్వరలో…

NO COMMENTS

LEAVE A REPLY