కామెడీ కట్ లెట్ …షరతులు వర్తిస్తాయి* పెళ్లయ్యాక భార్యలు మహానటులవుతారు……భార్యాబాధితుడి స్వీయానుభవంలోనుంచి

ప్రతీఒక్కరు పుట్టడంతోనే నటులవుతారు..
కానీ పెళ్లయ్యాక భార్యలు మహానటులవుతారు….ఆస్కార్ కు నామినేట్ చేసేంత నటన ప్రదర్శిస్తారు…
భార్యాబాధితుడి స్వీయానుభవంలోనుంచి…
పెళ్ళికి ముందు మొగుళ్ళు ఏ ఉద్యోగం చేసినా పెళ్ళయాక మొగుళ్ళు భార్య దగ్గర చేసే పార్ట్ టైం (ఫుల్) జాబ్ రచయిత…పెళ్లయ్యాక మొగుడిని మించిన స్టోరీ టెల్లర్స్ ఎవరుంటారు…?
మిసెస్ వైఫ్ రన్నింగ్ కామెంటరీ
భార్యలు పెళ్ళయాక బ్రహ్మాండంగా నటించగలరు
భర్తలు పెళ్లయ్యాక గొప్ప రచయితలు(స్టోరీ టెల్లర్స్) గా గుర్తించబడతారు...
మేన్ రోబో లో సరికొత్త శీర్షిక …ఫన్ “పెన్” టా స్టిక్ కామెడీ (ఫ్యూచర్) ఫీచర్
కామెడీ కట్ లెట్ 
అతి త్వరలో
ఈ శీర్షికలో అందరూ రచయితలే…
మీరు మీ రచనలు/అనుభవాలు/సరదా సంగతులు/పంపించవచ్చు.
షరతులు వర్తిస్తాయి*వ్యక్తిగతమైన విమర్శలకు ఈ శీర్షికలో చోటులేదు.
జస్ట్ ఫర్ ఫన్ కోసమే మీ పెన్ ను /కీ బోర్డు ను ఉపయోగించ ప్రార్థన .
అందుబాటులో వున్న విజయార్కె రచన కోసం ఇక్కడ క్లిక్ చేయండి

http://kinige.com/ksearch.php?searchfor=vijayarke

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY