కంటికి కనిపించేది కాదు…మనసుకు కనిపించేదే… “అనగనగా ఓ ప్రేమ” ట్రైలర్ రీలీజ్

ఆకాశమనే కాన్వాసు మీద ప్రేమనే శ్వేతవర్ణాన్ని “అనగనగా ఓ ప్రేమ” అంటూ సప్తవర్ణాలతో తీర్చిదిద్దిన లఘుచిత్రం ట్రైలర్ యు ట్యూబ్ ద్వారా విడుదలైంది.
ఇదే నా ప్రేమ?గోపురం,బ్లాక్ అండ్ వైట్ పెళ్ళికొడుకు ,జై హింద్ ,లాంటి డిఫెరెంట్ జోనర్స్ లో షార్ట్ ఫిలిమ్స్ తీసి అవార్డ్స్,అభినందనలు అందుకున్న యువదర్శకుడు శశాంక్ రామానుజపురం,దర్శకత్వం వహించిన అనగనగా ఓ ప్రేమ…త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ చిత్రం ద్వారా అభిరుచి కలిగిన నిర్మాత,నటన పట్ల ప్యాషన్ వున్నహర్షదీప్ హీరోగా పరిచయం అవుతున్నాడు.


Turaka HARSHA DEEP, BRAHMINI Murala,MAMATHA,RAJU
Production : TOBOHO PRODUCTIONS in assosiation with CINE STYLE
Assitant Director : BHASKAR GORETI, KARTHIK
Music : REE BHATTER
Dialogues: VIJAYARKE
DOP
EDITING
SCREENPLAY & DIRECTION : SHASHANK RAMANUJAPURAM
PRODUCER : TURAKA HARSHA DEEP

NO COMMENTS

LEAVE A REPLY