జర్నీలో ,తీరికవేళలో…కొత్త ప్రపంచంలోకి వెళ్లాలనుకునే ప్లజెంట్ మూడ్ లో మిమ్మల్ని నవలా ప్రపంచంలోకి తీసుకువెళ్లే సైన్స్ ఫిక్షన్ క్యూ నవల ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లో …

అరచేతిలో క్యూ ..గ్రహాంతరవాసులతో హీరో సిద్ధార్థ
ఇప్పుడు మీ అరచేతిలో ఇమిడిపోయే క్యూగ్రహం…
క్యూ గ్రహం నుండి భూమ్మీదికి వచ్చిన కొద్దిక్షణాల్లోనే వేగంగా వెచ్చిన ట్రక్కు ఆమెను గుద్దేసింది..చెల్లాచెదురైన శరీరం…ప్రహేళిక తాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది.
ఆ దృశ్యం చుసిన ట్రక్ డ్రైవర్,,,?క్యూరియాసిటీకి కేరాఫ్ చిరునామా…
జర్నీలో ,తీరికవేళలో…కొత్త ప్రపంచంలోకి వెళ్లాలనుకునే ప్లజెంట్ మూడ్ లో మిమ్మల్ని నవలా ప్రపంచంలోకి తీసుకువెళ్లే సైన్స్ ఫిక్షన్ క్యూ నవల ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లో అక్షరరూపంలో  మీ ముందుకు వచ్చింది.
జస్ట్ ప్లే స్టోర్ లోకి వెళ్లి విజయార్కె క్యూ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుని నవల చదువుకోవచ్చు.
మీకోసం ఆ లింక్…

NO COMMENTS

LEAVE A REPLY