ఆపిల్ స్టోర్స్ లో క్యూ గ్రహాంతరవాసి ప్రహేళిక …సైంటిస్ట్ సిద్ధార్థను ఇంటర్ వ్యూ చేయడానికి వెళ్లిన ఇన్వస్టిగేటివ్ జర్నలిస్ట్ వాసంతిని రోబోలు హౌస్ అరెస్ట్ చేసాయి.

న్యూ ఢిల్లీ నగరంలో నిర్మానుష్యప్రాంతంలో ఫ్లయింగ్ సాసర్ లో నుంచి దిగిన ప్రహేళిక రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తుంది.తాగినమత్తులో అతివేగంగా డ్రైవ్ చేస్తోన్న ట్రక్కు డ్రైవర్ అదుపుతప్పి ప్రహేళికను గుద్దేసాడు.ముక్కలైన ఆమె శరీరాన్ని చూసి భయంతో సృహతప్పిపడిపోతూ మరో దృశ్యాన్ని చుసాడు.ముక్కలైన ప్రహేళిక ఒక్కటై తాపీగా నడుచుకుంటూ వెళ్తోంది.
ఫస్ట్ నైట్ శోభనంగదిలోకి అడుగుపెడుతున్న ప్రహేళికను చూసి సెక్యూరిటీ రోబోలు అడ్డొచ్చాయి.
సైంటిస్ట్ సిద్ధార్థను ఇంటర్ వ్యూ చేయడానికి వెళ్లిన ఇన్వస్టిగేటివ్ జర్నలిస్ట్ వాసంతిని రోబోలు హౌస్ అరెస్ట్ చేసాయి.
ప్రహేళిక మిస్సింగ్…
క్యూరియాసిటీకి కేరాఫ్ చిరునామా…
జర్నీలో ,తీరికవేళలో…కొత్త ప్రపంచంలోకి వెళ్లాలనుకునే ప్లజెంట్ మూడ్ లో మిమ్మల్ని నవలా ప్రపంచంలోకి తీసుకువెళ్లే సైన్స్ ఫిక్షన్ క్యూ నవల ఇప్పుడు ఆపిల్ యాప్ స్టోర్ లో…..అక్షరరూపంలో మీ ముందుకు వచ్చింది.
జస్ట్ …
ఆపిల్ యాప్ స్టోర్ లోకి వెళ్లి విజయార్కె క్యూ ను డౌన్ లోడ్ చేసుకుని ,మీ శత్రువుతో హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుకుంటూ నవల చదువుకోండి.
గేమ్ ఆడుతూనే క్యూ గ్రహంలోకి వెళ్ళండి
ఎమోషన్స్ ఎంటటైన్మెంట్ ఎక్సయిట్మెంట్
ప్రముఖరచయిత విజయార్కె
క్యూ…
థ్రిల్లర్ ఎంపైర్
మీకోసం ఆ లింక్…

https://itunes.apple.com/us/app/vijayarkes-novel-q/id1225043452?ls=1&mt=8

అందుబాటులో వున్న విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

http://kinige.com/ksearch.php?searchfor=vijayarke

ప్రవాస భారతీయ తెలుగురచయితల రచనలకు ఆహ్వానం
సృజనాత్మకత మీ స్వంతం..రాష్ట్రాన్ని దేశాన్ని విడిచి సముద్రాలు దాటి విదేశాల్లో స్థిరపడిన తెలుగువారి సక్సెస్ స్టోరీస్ కు ఇదే మా ఆహ్వానం.మీ ప్రాంతంలోని వింతలు విశేషాలు ..విదేశాలకు వచ్చే తెలుగువారికి మీ సూచనలు,సలహాలు,మీరు సాధించిన విజయాలు..మీ ఫీలింగ్స్ మేన్ రోబో లో ప్రచురణ కోసం పంపించవచ్చు.

manrobocreations@gmail.com
మీ రచనలు కథలు కవితలు ప్రత్యేక కథనాలు మీ ప్రాంతం లో జరిగే సంబరాలు మాకు పంపించవచ్చు.యూనికోడ్ లో టైపు చేసి మెయిల్ చేయండి….చీఫ్ ఎడిటర్
పుస్తకం/నవల చదవడం ఒక గొప్ప అనుభూతి.అక్షరాలా వెంట కళ్ళు పరుగెడుతుంటే పాత్రలు మనముందు నిలబడి మనల్ని కొత్తప్రపంచంలోకి తీసుకువెళ్తాయి.రొమాంటిక్ ఫ్లేవర్(స్వాతి సరసమైనకథలు), మేన్ రోబో లో షర్మిల పాత్రను మర్చిపోగలమా? నిర్ణయం నవలలో కౌర్నలిస్టు వాసంతి తీసుకున్న నిర్ణయం ఏమిటి? జైలుగోడల మధ్య సుమన్ జీవితం ఎలా గడిచింది?పీస్ అఫ్ మైండ్ తో సక్సెస్ ఎలా సాధించవచ్చు ?
మీ మనసునచ్చే పుస్తకాలను మీదగ్గరికే రప్పించుకునే అవకాశం ఒకేఒక క్లిక్ తో…
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్నిమీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY