మీ ఐ ఫోన్, ఐ ప్యాడ్ లోని యాప్ స్టోర్ లో గ్రహాంతరవాసులు…? మీ ఐ ఫోన్, ఐ ప్యాడ్ యాప్ స్టోర్ లోకి వెళ్లి విజయార్కె క్యూ నవలను డౌన్ లోడ్ చేసుకోండి.మీ శత్రువులతో హైడ్ అందు సీక్ గేమ్ ఆడండి.

ఫస్ట్ అఫ్ ఇట్స్ కైండ్
మీ ఎమోషన్స్ ను క్యారీ చేస్తూ,
మీ ఎక్సయిట్మెంట్ ని రెట్టింపు చేస్తూ…
మీ క్యూరియాసిటీని విజివలైజ్ చేస్తూ…
క్యూ గ్రహాంతరవాసి ప్రహేళికను వెతికిపెట్టే బాధ్యత మీదే.
మొదటిసారిగా ఒక నవలలో పాటు మీ శత్రువులతో సరదాగా హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడే అవకాశం.
క్యూ గ్రహం నుంచి వచ్చిన గ్రహాంతరవాసి ప్రహేళిక టార్గెట్ ఎవరు?
ప్రేమించి పెళ్ళాడి అతని ( సైంటిస్ట్ సిద్ధార్థ) ద్వారా గర్భం ధరించి అతడిని చంపకుండా వదిలేసి ఎక్కడికి వెళ్ళింది?
సైంటిస్ట్ సిద్ధార్థను ఇంటర్ వ్యూ చేయడానికి వెళ్లిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ వాసంతిని సిద్ధార్థ ల్యాబ్ లో వున్న రోబోలు ఎందుకు హౌస్ అరెస్ట్ చేసాయి.ఆ తర్వాతేమైంది ?
ఆఫీస్ కు వెళ్తూ.మ్యూజిక్ వింటూ.మీ ఐఫోన్ లో,మీ ఐ ప్యాడ్ లో అక్షరాల ప్రపంచంలో క్యూ గ్రహంలోకి అడుగుపెట్టండి
మీ శత్రువులతో సరదాగా హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుకోండి.
మీ ఐ ఫోన్, ఐ ప్యాడ్ లోని యాప్ స్టోర్ లోకి వెళ్లి విజయార్కె క్యూ నవలను డౌన్ లోడ్ చేసుకోండి
ఈ లింక్ ను క్లిక్ చేయండి

https://itunes.apple.com/us/app/vijayarkes-novel-q/id1225043452?ls=1&mt=8

NO COMMENTS

LEAVE A REPLY