చంద్రయానం @ 40 చంద్రబాబు నాయుడు ఎప్పుడూ సీరియస్ గా ఉంటారని అనుకుంటారు.తనలోనూ ఎమోషన్స్, సెన్సాఫ్ హ్యూమర్ వున్నాయి.మనసులోని మాటలను దాచుకోరు.

 

చంద్రబాబు నాయుడు ఎప్పుడూ సీరియస్ గా ఉంటారని అనుకుంటారు.తనలోనూ ఎమోషన్స్, సెన్సాఫ్ హ్యూమర్ వున్నాయి.మనసులోని మాటలను దాచుకోరు.
ఒక గొప్ప విజన్ వుంది కాబట్టే ఈరోజు చంద్రబాబునాయుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇది ఓవర్ నైట్ లో వచ్చింది కాదు
ఇది అదృష్టం తలుపుతడితే దక్కింది కాదు
ఇది సిఫార్సులతో సాధించుకున్నది కాదు.
మనవడితో తనూ ఓ పిల్లాడై ఆడుకుంటారు
సైకిల్ మీద మైళ్ళదూరం వెళ్లి స్కూల్ లో చదువుకున సంగతులు మీకు తెలుసా?
ఎన్నో ప్రతికూలమైన అంశాలు…
అన్నింటిని దాటుకుని ,అన్నింటిని చేధించుకుని అన్నింటిని ఎదురించి ఈరోజు ఈ స్థితిలో వున్నారు.
ఎప్పుడూ సీరియస్‌గా కనిపించే చంద్రబాబు, కాలేజి లైఫ్‌లో సరదాల చంద్రుడే.!
ఆయన చదువులో ముందుంటూనే, గ్రూపులూ మెయింటెన్‌ చేసేవారు! ‘తొమ్మిదేళ్ల సీఎం’ తొలి రాజకీయాలు.. మొదలైందే వర్సిటీ సైకిల్‌ స్టాండ్‌లో!
మహా నటుడు ఎన్టీఆర్‌తో బంధుత్వం, కబురు మోసుకొచ్చింది జయకృష్ణ! పెళ్లిచూపుల్లో భువనేశ్వరితో చంద్రబాబు తన ‘సామాన్య కుటుంబం’ గురించి చెప్పారు! ఇంకా ఎన్నో సంగతులు. ఇప్పటిదాకా ఎవరికీ తెలియని సంగతులు.
ఇది స్వర్ణాంధ్రవిజేత సక్సెస్ కథనం..ఇది ఒక విహంగ వీక్షణం..ఇది ఒక విశ్లేషణ
నలభయ్యేళ్ళ సుదీర్ఘ రాజకీయ నేపథ్యం
ముఖ్యమంత్రిగా అపార అనుభవం
చిన్న వయసులోనే మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వైనం
హైద్రాబాద్ ను సాంకేతిక హంగులతో ప్రపంచదేశాల మధ్య నిలబెట్టిన అద్భుతం…
హైటెక్ నిర్మాణానికి అతనే విధాత…
తెలుగురాష్ట్రాల ప్రజల హృదయాల్లో స్వర్ణాంధ్రవిజేత…
ఇంతటి నేపథ్యం
ఇంతటి ఘనచరితం
ఇంతటి ప్రజాభిమానం …
వీటిని స్వంతం చేసుకున్న స్వర్ణాంధ్రవిజేత పుట్టినరోజు…
ఏప్రిల్ 20 ….
ప్రముఖరచయిత విజయార్కె ,వ్యక్తిత్వవికాసనిపుణులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి తో కలిసి అందించిన విశ్లేషణాత్మక విశేషాల పుస్తకం
నారాచంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలతో మేన్ రోబో పబ్లికేషన్స్ అందిస్తోన్న సగర్వ సమర్పణ

చంద్రబాబునాయుడి వ్యక్తిత్వం గురించి ,మీకు తెలిసిన విషయాలు విశేషాలు,అనుభవాలు మేన్ రోబో లో ప్రచురణ కోసం పంపించవచ్చు.
ఈ పుస్తకం మీద సమీక్ష కూడా రాయవచ్చు..
స్వర్ణాంధ్రవిజేత నారాచంద్రబాబునాయుడు పుస్తకం ఈ రోజే విడుదలైంది
ఈ కింది లింక్ ద్వారా పుస్తకం ప్రివ్యూ చూసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

http://preview.kinige.com/previews/7900/PreviewSwarnandhraVijetaNaraChandrababuNaidu86788.pdf
మీ సమీక్షలు విశ్లేషణలు పంపించవలిసిన మెయిల్ ఐడీ
manrobocreations@gmail.com

 

NO COMMENTS

LEAVE A REPLY