Great Honour To Paryada Krishnamurthy పర్యాద కృష్ణమూర్తికి అభినందన సత్కారం

హైద్రాబాద్ (మేన్ రోబో)
ఆకాంక్ష క్యాటరర్స్ .చాత్తాద శ్రీవైష్ణవ సంఘం సంయుక్తంగా ఏర్పాటుచేసిన అభినందన సత్కారం…తెలంగాణ మెడికల్  ఇన్ ఫ్రాస్టక్చర్ చైర్మన్ గా నియమితులైన  పర్యాద కృష్ణమూర్తి అభినందన సత్కార కార్యక్రమం బంజారాహిల్స్ లోని కళింగ భవన్ లో కన్నుల పండువుగా జరిగింది.
రాష్ట్రమంత్రులు లక్ష్మారెడ్డి,ఇంద్రకరణ్ రెడ్డి,జోగురామయ్య తదితరులు ముఖ్య అతిథులుగా హాజరైన ఈ సన్మానసభలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ కార్యదర్శి సాయి వెంకట్,తెలంగాణ చాత్తాద వైష్ణవసంఘం అధ్యక్షులు సంపాదకులు కర్పూరం గోపీదర్,రాజేందర్,ఎంబీసీ  చైర్మన్ శ్రీనివాస్,ఓం ప్రకాష్,రామానుజం తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈ అభినందన సత్కార కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన ఆకాంక్ష క్యాటరర్స్ అధినేత వేణుమాధవ్ ను పలువురు ప్రముఖులు ప్రశంసించారు.ఘనంగా సత్కరించారు.
ఈ వేడుకకు సంబంధించిన వీడియో ఛాయాచిత్రమాలిక చూడండి.

ఈ వార్తాకథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY