ఆటపాటలకు సెలవిక …బుద్ధిగా చదువుకుందాం చలోచలో ..వడివడిగా బడికి వెళదామిక …విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి

బంగారుతల్లులు రత్నాల్లాంటిపిల్లలు వేసవిసెలవుల్లో మీరు చేసిన అల్లరి బావుంది..ఇక అల్లరి వదిలి బుద్దిగా చదువుకుందాం…అప్పుడప్పుడూ ఆడుకుందాం..బెస్ట్ స్టూడెంట్స్ గా పేరు తెచ్చుకుందాం.
చదువుల్లో మీరే టాప్
ఆటపాటల్లో మీరే భేష్
ఎందులోనైనా మనమే ది బెస్ట్
మై డియర్ స్టూడెంట్స్ మీకు ఆల్ ది బెస్ట్
మీ విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి

NO COMMENTS

LEAVE A REPLY