ప్రముఖరచయిత విజయార్కె,డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి వ్యక్తిత్వ వికాస రచన సక్సెస్ ఈజ్ యువర్స్ (ఇంగ్లీష్ వెర్షన్ ) పుస్తకాన్ని రాచకొండ కమీషనర్ అఫ్ పోలీస్ శ్రీ మహేష్ భగవత్ (ఐపీఎస్) ఆవిష్కరించారు

ప్రముఖరచయిత విజయార్కె,డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి వ్యక్తిత్వ వికాస రచన …
సక్సెస్ ఈజ్ యువర్స్ (ఇంగ్లీష్ వెర్షన్) పుస్తకావిష్కరణ
శనివారం కమీషనర్ ఛాంబర్ లో జరిగింది
రాచకొండ కమీషనర్ అఫ్ పోలీస్ శ్రీ మహేష్ భగవత్ (ఐపీఎస్) సక్సెస్ ఈజ్ యువర్స్ (ఇంగ్లీష్ వెర్షన్ ) పుస్తకాన్నిఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో నీలా సత్యనారాయణ,పి.సుబ్బారెడ్డి,ఎస్ ఎం రెడ్డి,డాక్టర్ వసంతరాయలు తదితరులు పాల్గొన్నారు.

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY