అతనో గొప్ప సైంటిస్ట్ ..భార్యాభర్తల మధ్య రొమాంటిక్ ఫీలింగ్స్ ని కలిగించే ఆపిల్ చెట్టును సృషించాడు..ఆ చెట్టుకు కాసిన రెండే రెండు ఆపిల్స్ లో… క్యాండిల్ లైట్ శోభనం బుక్ రివ్యూ

భార్యాభర్తల మధ్య రొమాంటిక్ మెమోరీస్ ఆయుషును,ఆనందాన్ని,నూతనోత్సాహాన్ని కలిగించే అద్భుతం
ఉదయమంతా అలసట …వృత్తిపరమైన వ్యక్తిగతమైన సమస్యలు…వాటిని పడగ్గది బయటే వదిలేయండి.
“స్పా” లకు వెళ్లినా,విహారయాత్రలకు వెళ్లినా ఎంత ఖర్చుచేసినా లభించని గొప్ప అనుభవం..అనుభూతి మీ ఇద్దరి కలయికలోనే వుంది.
కౌగిలిని మించిన గొప్ప సెక్యూర్డ్ ఫీలింగ్ మరోటి ఉంటుందా?
వ్యాయామంతో ఖర్చుచేసే క్యాలరీలు రొమాన్స్ తో ఖర్చు చేయండి.అనుభవాలను రొమాంటిటిక్ మెమోరీస్ గా డిఫాజిట్ చేసుకోండి.అనుభూతి ఫ్రీజర్ లో మీ కలయికలు భద్రపర్చుకోండి.
ఈ ధాత్రిలో ప్రతీ రాత్రి మీదే ..ప్రతీ పగలు ప్రతీ క్షణం..ఒకరి సమక్షంలో మరొకరు సేద తీరండి..కలయిక శయ్యపై విశ్రమించండి.
ప్రతీ రాత్రి శోభనరాత్రి కావాలి …
ఎప్పటికప్పుడు కొత్తగా,కొంగ్రొత్తగా మీ రొమాంటిక్ మెనూ ను మార్చుకోండి.కొత్త ఇష్టాలు సరికొత్త ఊహలు..ఆలోచనలు..కబుర్లు…మీ ఏకాంతంలో నేపథ్యసంగీతం కావాలి.
ఈ విషయాన్ని క్యాండిల్ లైట్ శోభనం పుస్తకం లోని ప్రతీ అక్షరం చెబుతుంది.
ప్రముఖ వారపత్రిక స్వాతి సపరివారపత్రికలో వచ్చిన అయిదు సరసమైన కథలు,విపుల ఆంధ్రప్రభలో వచ్చిన మరో రెండు కధలూ కలిపి అందించిన ఈ పుస్తకంలో రొమాంటిక్ ఫ్లేవర్ దంపతుల పడగ్గదిలో గొప్ప అనుభూతిగా నిలుస్తుంది.కినిగె ద్వారా విడుదలైన ఈ ఇ -బుక్ ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారికి అందుబాటులో వుంది.
*ఆ దంపతులకు శోభనం రాత్రి
“ఈ వర్షంలో కరెంటు లేదు. మనం క్యాండిల్ లైట్ శోభనం జరుపుకుందాం..ఓ క్యాండిల్ ని వెలిగిద్దాం… క్యాండిల్ వెలుతురులో ..”.అతను చెప్పడం మొదలుపెట్టగానే ఆమె ఒంట్లో వెచ్చని ఆవిర్లు…
ఒకరికి తెలియకుండా మరొకరు మార్చిన క్యాండిల్స్ వెనుక వున్న కహానీ .రొమాంటి “హనీ “ఏమిటి?
*అతనో గొప్ప సైంటిస్ట్ ..భార్యాభర్తల మధ్య రొమాంటిక్ ఫీలింగ్స్ ని కలిగించే ఆపిల్ చెట్టును సృషించాడు..ఆ చెట్టుకు కాసిన రెండే రెండు ఆపిల్స్ లో ఒక ఆపిల్ ఏంచేసాడు?వాట్ నెక్స్ట్?
*ప్రతీ పెళ్లిరోజుకు ఒక విలువైన బహుమతి ఇచ్చే మల్టీ మిలియనీర్ అతను.ఆ పెళ్లి రోజుకు ఆమె ఓ విచిత్రమైన బహుమతిని కోరింది.అతను ఇచ్చేసాడు.ఆ బహుమతి ఏమిటి? ఆమె కోసం అతను ఆ రాత్రంతా ఆ గదిలో ఏం చేసాడు?
*ఆమెకా పందెం విచిత్రంగా,గమ్మత్తుగా అనిపించింది.కాసింత మత్తుగా కూడా అనిపించింది.ఇంతకూ ఆ పందెం ఏమిటంటే ..?
*భార్యాభర్తలను ఒకటి చేసే ఆరూ తొమ్మిది కథేమిటి?
ఇలాంటి కిలికించితాల రోమాంచితానుభవాల అనుభూతుల కథలు మరిన్ని…
ప్రముఖరచయిత విజయార్కె సరసమైన కథలు…క్యాండిల్ లైట్ శోభనం…గుడ్ నైట్ స్టోరీస్ 2.చదివి మీ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు
మీ కోసం

క్యాండిల్ లైట్ శోభనం పుస్తకం

Free PDF Preview లింక్

http://preview.kinige.com/previews/8400/PreviewCandleLightSobhanam38787.pdf

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ బుక్ రివ్యూ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY