బాలభారతాన్ని ఉజ్వలభారతంగా మార్చుకుందాం …డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి

కలెక్టర్ కావాలన్నా
సైంటిస్ట్ కావాలంటే
ఇంజనీర్ కావాలన్నా
ప్రభుత్వాధినేత కావాలన్నా..
ఉపాధ్యాయుడు కావాలి …కానీ తమ పిల్లలు ఉపాధ్యాయులు కాకూడదు…
ఇదెక్కడి న్యాయం.?ఏమిటీ ఆలోచనాధోరణి?
మన పిల్లలను మనమెలా తీర్చిదిద్దాలి ?
అందులో తల్లిదండ్రుల బాధ్యత ఎంత?
ఉపాధ్యాయుల బాధ్యత ఎంత?
ప్రతీ సంవత్సరం చిల్డ్రన్స్ డే ..బాలల దినోత్సవాన్ని గొప్ప ఉత్సవంగా జరుపుకుంటున్నాం….
కానీ ఈ ఉత్సవం ఈ ఒక్కరోజుకే పరిమితమా ?
ఈ స్ఫూర్తి ఈ రోజుకే చెల్లిపోతుందా? చెల్లని కాసుగా మిగిలిపోతుందా?
పిల్లల భవిష్యత్తు కోసం మనం ఏం చేస్తున్నాం?
వాళ్లకు సరైన పౌష్టిక ఆహారం అందిస్తున్నామా ?
పిల్లలో సామజిక చైతన్యాన్ని,మొక్క దశ నుంచే క్రమశిక్షజ్ఞను నేర్పిస్తున్నామా?
పిల్లల్లో పుస్తకాల జ్ఞానం తప్ప వూర్తి స్థాయి పరిజ్ఞానాన్ని అందిస్తున్నామా?
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సరిపోతుందా? ప్రభుత్వ ఆదేశాలను పాటించే సిబ్బంది లో ఆ నిజాయితీ కొరవడితే…?
ఇవన్నీ సగటుమనిషిని నిలదీసే ప్రశ్నలు..వీటికి సమాధానాలను అందరం కలిసి శోదిద్దాం ..సాధిద్దాం.
బాలభారతాన్ని ఉజ్వలభారతంగా మార్చుకుందాం
బాలల దినోత్సవ శుభాకాంక్షలు

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

 

 

NO COMMENTS

LEAVE A REPLY