72 కిలోమీటర్లు 72 మీటర్ల జాతీయపతాకం 72 మంది విద్యార్థులు డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి వినూత్న ప్రదర్శన….ఇది మెట్రో కు శుభారంభం,హైద్రాబాద్ కు గర్వకారణం.తెలంగాణకు మణిహారం.

వినూత్నంగా ప్రయోజనాత్మకంగా విద్యార్థులను చైతన్యవంతం చేసే లోటస్ ల్యాప్ విద్యాసంస్థల డైరెక్టర్ కాలమిస్ట్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి ప్రతిష్టాత్మకమైన మెట్రోరైలు ను ప్రధాని మోదీ ప్రారంభించిన శుభసందర్భాన్ని పురస్కరించుకుని 72 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని దృష్టిలో ఉంచుకుని వినూత్న రీతిలో 72 మీటర్ల జాతీయపతాకాన్ని 72 మంది విద్యార్థులు ద్వారా ప్రదర్షింపజేసి పలువురి మన్ననలను పొందారు.
కాలుష్యరహిత ప్రయాణంగా మెట్రో ప్రయాణాన్ని అభివర్ణించారు.విద్యార్థులను మెట్రో స్టేషన్ కు తీసుకువెళ్లి మెట్రో రైలు గురించి ప్రయాణం గురించి అవగాహన కలిగించారు. 
హైద్రాబాద్ కు మెట్రో ఆగమనం…అంబరాన్నంటిన సంబరం …ప్రగతిపథానికి శుభసూచకం
ఇది మెట్రో కు శుభారంభం,హైద్రాబాద్ కు గర్వకారణం.తెలంగాణకు మణిహారం.
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY