మెట్రో లో లోటస్ ల్యాప్ విద్యార్థులు …మేము మెట్రోరైలులో వెళ్ళామని ఆ పిల్లలు చెబుతున్నప్పుడు తల్లిదండ్రుల్లో ఉపాధ్యాయుల్లో సంబరం అంబరసమానమే అయ్యింది.కొత్తదనానికి విద్యావిధానం మురిసిపోయింది.

నాలుగుగోడల మధ్య పుస్తకాల్లోని పాఠాలకు కాలం చెల్లింది,ప్రపంచమే ఓ పాఠశాలగా మారింది.విద్యార్థుల్లో విజ్ఞాన్ని వెలికితీస్తూ లోటస్ ల్యాప్ విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి శ్రీకారం చుట్టారు.అభివృద్ధిపథంలో దూసుకువెళ్తోన్న బంగారుతెలంగాణలో మెట్రోరైలు మణిహారమైంది.
తన విద్యాసంస్థలో విద్యార్థులను మెట్రోరైలులో స్వయంగా తీసుకువెళ్లి పిల్లలకు రైలుపాఠాలు చెప్పారు.
తాను ఓ విద్యార్థి అయ్యాడు.విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీశారు.మేము మెట్రోరైలులో వెళ్ళామని ఆ పిల్లలు చెబుతున్నప్పుడు తల్లిదండ్రుల్లో ఉపాధ్యాయుల్లో సంబరం అంబరసమానమే అయ్యింది.కొత్తదనానికి విద్యావిధానం మురిసిపోయింది.
మెట్రోరైలు ఒకకల కాదు నిజం.రైలులో ప్రయాణించేప్పుడు ఎలా ఉండాలి.రైలు లో ఎలా ఎక్కాలి..?టికెట్ ఎలా తీసుకోవాలి.క్రమశిక్షణ ఎలా పాటించాలో..చెబుతూ ప్రయాణాన్ని వినోదభరితంగా,విజ్ఞానదాయకంగా తీర్చిదిద్దిన ఘనత డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డిది .

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY