రేపటి భవితకు విద్యార్థులు స్ఫూర్తిచరిత కావాలి …విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి

విద్యార్థుల్లో స్ఫూర్తిని యువతలో ఉత్సాహాన్ని రేపటి భవితకు మార్గనిర్దేశాన్ని చూపించే దిశగా కదిలే స్ఫూర్తి సంతకం లోటస్ ల్యాప్ విద్యాసంస్థల చైర్మన్ విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి Leo club of lotus lap Greater & lions club of nalgonda greater.సంయుక్య్హ ఆధ్వర్యంలో పలు సేవాకార్యక్రమాలు నిర్వహించారు.
ఇందులో విద్యార్థులు కూడా భాగస్వాములు అయ్యారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు ..సేవాతత్పరత …సంస్కారం…వారిని ఉన్నతస్థానంలో నిలబెడుతాయని అన్నారు డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి.
పురప్రముఖులు యువత ఈ కార్యక్రమాల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY