బ్రాహ్మణ వెల్లంల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆటవస్తువులు బహుకరణ ..విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి వితరణ

విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీస్తూ,నూతన విద్యావిధానానికి నిరంతరం కృషిచేసే విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి మరోసారి తన తపనను దాతృత్వాన్ని చాటుకున్నారు.
లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ గ్రేటర్ వారి ఆధ్వర్యంలో బ్రాహ్మణ వెల్లంల గ్రామంలోని (నార్కట్ పల్లి మండలం) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆటవస్తువులు బహుకరించారు,

“విద్యార్థుల్లోని క్రీడాసక్తిని ప్రతీ ఒక్కరూ గమనించాలని వారి అభిరుచి మేరకు వారు మంచి క్రీడాకారులుగా మారడానికి దోహదం చేయాలనీ…విద్యార్థుకు చదువొక్కటే కాదు క్రీడల్లో కూడా ఆసక్తి ఉంటే ప్రోత్సహించాలని”లోటస్ ల్యాప్ విద్యాసంస్థల చైర్మన్ రచయిత కాలమిస్ట్ డాక్టర్ కోమటి రెడ్డి గోపాల్ రెడ్డి అన్నారు.
మారుమూల పల్లెలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆటవస్తువులు బహూకరించి వారిలోని క్రీడాసక్తికి ప్రాణం పోశారని పలువురు అభినందించారు

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY