తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లల ఆరోగ్యం పట్ల తగినశ్రద్ధ తీసుకోవాలి.ఆరోగ్యవంతమైన పిల్లలు మరింత ఆరోగ్యవంతమైన భవిష్యత్తులోకి అడుగుపెడతారు…విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి

“తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లల ఆరోగ్యం పట్ల తగినశ్రద్ధ తీసుకోవాలి.ఆరోగ్యవంతమైన పిల్లలు మరింత ఆరోగ్యవంతమైన భవిష్యత్తులోకి అడుగుపెడతారు…ప్రతీ ఊళ్ళో హెల్త్ క్యాంపు లు నిర్వహించబడాలి…ప్రతీ చిన్నారి ఆరోగ్యాన్ని మనమంతా కాంక్షించాలి…అందుకు కృషి చేయాలి”
…విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి
లయన్స్ క్లబ్ అఫ్ నల్గొండ గ్రేటర్ మరియు లయన్స్ క్లబ్ అఫ్ చౌటుప్పల్ సేవావారి ఆధ్వర్యంలో కామినేని జనరల్ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో చౌటుప్పల్ ప్రాథమిక పాఠశాల లో ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించారు.
విద్యార్థులు పట్ల ప్రత్యేకశ్రద్ధ తీసుకునే విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో నేను సైతం అంటూ ముందున్నారు.నిత్యం బిజీగా వుండే తను చౌటుప్పల్ తరలి వెళ్లారు.విద్యార్థులను ఆత్మీయంగా పలకరించారు.పేరెంట్స్ తో ముచ్చటించారు.ఉపాధ్యాయులను అభిమానంగా పలకరించారు..పురప్రముఖులను సాదరంగా ఆహ్వానించారు.

Megha Health camp at choutuppal lions club &LC nalgonda greater……chief guest MLA kusukuntla Prabhakar Reddy.., Region chairperson Vidya Ratna Dr lion komati reddy Gopal Reddy…

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY