అలనాటి మేటినటి కృష్ణకుమారి కన్నుమూత….మస్కట్ చిరు మెగా యూత్ ఫోర్స్ సంతాపం

జానపదమైనా సాంఘికమైన ఎన్ఠీఆర్ అయినా,ఏయన్నార్ అయినా వారి సరసన నటించి తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్న అలనాటి మేటినటి ప్రముఖ నాయికి శ్రీమతి కృష్ణకుమారి బుధవారం ఉదయం కన్నుమూశారు.
ఆమె వయస్సు 84 ఏళ్ళు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.ప్రముఖనటి షావుకారు మనకి సోదరి అయిన కృష్ణకుమారి తెలుగు సహా ఇతరభాషల్లో కూడా నటించారు
బెంగుళూరుకు చెందిన అజయ్ మోహన్ ని వివాహం చేసుకున్నారు. వీరికి దీపిక అనే కుమార్తె ఉన్నారు.,బెంగుళూర్ లో కూతురు వద్ద ఉంటుంది…ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మస్కట్ చిరు మెగా యూత్ ఫోర్స్ ఒక ప్రకటనలో తన సంతాపాన్ని తెలియజేసింది.

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

http://kinige.com/author/Vijayarke

 

 

NO COMMENTS

LEAVE A REPLY