నా లక్ష్యం సదా సేవామార్గం,, నా పయనం నిత్యనూతనము… అభివృద్ధిపథానికి మార్గాన్వేషణమ్ … విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి..


courtesy…Andhraprabha daily

నిస్సహాయులకు నిర్భాగ్యులకు నీడలేనివారికి
ఆకలితో అలమటించే అన్నార్తులకు ప్రపంచాన్ని చూడలేని అంధులకు
అనాథలైన చిన్నారులకు వృద్ధాప్యపు చివరిమజిలీలో తోడులేని ఒంటరివారికి…
చేయూతనందించడంలో ఆత్మసంతృప్తి …
నా గమ్యం చిన్నారులకు కొత్తబంగారులోకం
నా గమనం నిస్సహాయులకు చేయూతనందించే ఆపన్నహస్తం
నా లక్ష్యం సదా సేవామార్గం,,
నా పయనం నిత్యనూతనము… అభివృద్ధిపథానికి మార్గాన్వేషణమ్ …
విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి..
(లయన్స్ క్లబ్ రీజియన్ చైర్ పర్సన్)

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY