మెగాభిమానులకు కన్నులపండుగ తొలిప్రేమ…మస్కట్ నుంచి మెగా అభిమాని రాందాస్ చందక రివ్యూ

తొలిప్రేమ పదానికి సరిఅయిన న్యాయము చేసిన వరుణ్ -రాశిఖన్నా :ఇపుడే మస్కట్ లో మొత్తము అందరమూ ప్రీమియం షో చూసి వచ్చాం.ఇంటెలిజెంట్ సినిమా ఇక్కడ కొన్ని కారణాల వలన విడుదల కాలేదు.
వరుణ్ తొలిప్రేమ ఒక రోజు ముందు చూద్దామని …వెళ్లిన మాకు వరుణ్ విందు భోజనము లాంటి సినిమా ఇచ్చాడు …
అసలు వరుణ్ ఎన్నో సినిమాలు నటించిన అనుభవశాలిలా సినిమా మొత్తము అనిపించింది ,,ఒకానొక ఫ్రేమ్స్ లో వరుణ్ -రాశిఖన్నా కెమిస్ట్రీ ,,వీళ్ళు నిజముగా ప్రేమ లో పడ్డారా అనిపించక మానదు ,
ఆరడుగులదాటిన అందగాడైన హీరో ,ఈలలు వేయించే డాన్స్ వేసి నేను మెగా కాంపౌండ్ హీరోనే అని నిరూపించాడు …బాబాయ్ కు తొలిప్రేమ తొ ఎంత పేరు వచ్చిందో ,వరుణ్ కు తొలిప్రేమ పూర్తిస్థాయి మెగా హీరో ను చేసాయి అన్న దాంట్లో సందేహము లేదు ,,ఫిదా సక్సెస్ లో వున్న వరుణ్ ఈ తొలిప్రేమతొ వర్తమాన నటులుకు ,పోటీ ఇవ్వకనే ఇచ్చాడు … వరుణ్ పూర్తి స్థాయి లొ ఇచ్చాడు ,డైరెక్టర్ హైపర్ ఆదిని చక్కగా ఉపయోగించుకున్నాడు. …చాలా రోజులు తర్వాత అద్భుత ప్రేమకదా చిత్రాన్ని ఇచ్చిన అట్లూరి వెంకీ కు శుబాభివందనాలు ,,,మెగా ఫాన్స్ కు ,,రంగస్థలం సినిమా వరుకూ ,,చక్కగా వో పది సార్లు చూడదగ్గ తొలిప్రేమ ,,కష్ట పడి ఎందరో ప్రయాస తొ తీసిన సినిమా ను పైరసీ చేయొద్దు ,డియటేర్ లో మాత్రమే చూడండి …చిరూ మెగా యూత్ ఫోర్స్ /మస్కట్ :మెగా అభిమాని …రాందాస్ చందక

 

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

http://kinige.com/author/Vijayarke
ఈ ఫీచర్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY