వీడు నా తమ్ముడు…పెద్దయ్యాక నన్ను కంటికిరెప్పలా చూసుకుంటాడు…ధన్విశ్రీ

ఎంచక్కా చక్కగా నవ్వుతూన్నాడు…నేనున్నాను కదా అక్కా….అంటున్నాడు అచ్చంగా మా సాకేత్ మామలా…
మా నాన్నేమో మా ఇద్దర్నీ ఇలా ఫోటో తీసాడు…మా అమ్మేమో నన్ను ట్యాగ్ చేసింది…తమ్ముడు నిశ్చల్ నిశ్చలంగా నిర్మలంగా నవ్వుతున్నాడు …
హాయిగా నవ్వుతూ నిద్దురోతున్నాడు…
లవ్ యు తమ్ముడూ
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

http://kinige.com/author/Vijayarke
ఈ ఫీచర్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY