తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఈ విజయం.ఓటర్ల తీర్పు శిరోధార్యం.ఎన్నికల్లో అద్భుతవిజయాన్ని కైవసం చేసుకున్న కేసీఆర్ గారికి , విజేతలకు మేన్ రోబో అభినందనలు.

( మేన్ రోబో బ్యూరో )
మ్యాజిక్ ఫిగర్ ను దాటి అత్యధిక మెజారిటీతో కారు దూసుకువెళ్లింది.భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.ప్రజలు మరోసారి తమనే గెలిపించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసింది.ప్రవేశపెట్టిన పథకాలు , నిలబెట్టుకున్న హామీలు , తెరాస మేనిఫెస్టో ఈ విజయంలో కీలకపాత్ర పోషించాయన్నది వాస్తవం.
మరోసారి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం మరింత ముందంజలో ఉంటుందని ఆశిద్దాం.
కేసీఆర్ గారికి , విజేతలకు మేన్ రోబో అభినందనలు

ది లీడర్ పుస్తకం లింక్

http://kinige.com/book/The+Leader

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

http://kinige.com/author/Vijayarke

ఘోస్ట్ స్టోరీస్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY