ఉగాది శుభాకాంక్షలతో..వచ్చేవారమే …డిటెక్టివ్ సిద్ధార్థను అరెస్ట్ చేయడానికి సిబిఐ డిప్యూటీ చీఫ్ సుగాత్రి, మరోవైపు మాఫియా..వెయిట్ చేస్తుంది.

టీవీలో లైవ్ వస్తుంది…స్టూడియో బయట డిటెక్టివ్ సిద్ధార్థను అరెస్ట్ చేయడానికి ఢిల్లీ నుంచి సిబిఐ డిప్యూటీ చీఫ్ సుగాత్రి వెయిట్ చేస్తుంది.మరోవైపు డిటెక్టివ్ సిద్దార్థ స్టూడియో బయటకు వచ్చిన వెంటనే ఫినిష్ చేయాలనీ మాఫియా రంగంలోకి దిగింది. లైవ్లోనే నింపాదిగా పానీపూరి తింటున్నాడు డిటెక్టివ్ సిద్దార్థ .
అసలేం జరుగుతుంది…
ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి
డిటెక్టివ్ సిద్దార్థ
వచ్చేవారమే ప్రారంభం

ఘోస్ట్ స్టోరీస్ .ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

http://kinige.com/book/Ghost+Stories+13

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఘోస్ట్ స్టోరీస్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY