పేరెంట్స్ కు కొన్ని సూచనలు ..విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి … పిల్లలు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు త్వరలో

పరీక్షలు రాసేది విద్యార్థులే
కానీ దాని తాలూకూ ఒత్తిడి ఉపాధ్యాయులమీద,తల్లిదండ్రుల మీద ఉంటుంది
ఒత్తిడిని దూరం చేసుకోండి.మీ పిల్లలపై ఒత్తిడి పెంచకండి.
పరీక్షలకు వెళ్లే ముందు ఒకటికి పదిసార్లు జాగ్రత్తలు చెప్పకండి
పరీక్షల్లో ఫెయిల్ అయితే ఎలా అనే ఆలోచన రానివ్వకండి.
ప్రశాంతంగా కూల్ గా ఉండమని చెప్పండి.
అయిపోయిన పరీక్ష గురించి పోస్ట్ మార్టం వద్దు.దృష్టిని రేపటి పరీక్ష మీద ఉంచండి.
మీరు టీవీ చూస్తూ వాళ్ళను చదువుకోమని చెప్పకండి.వారికీ మంచి పౌష్టికాహారం అందించండి.జంక్ ఫుడ్స్ కూల్ డ్రింక్స్ వద్దు.పళ్లరసాలు ఇవ్వండి.
పరీక్షకు వెళ్లే ముందు ధైర్యం చెప్పండి.దగ్గరికి తీసుకుని ఆల్ ది బెస్ట్ చెప్పండి.
ఉజ్వలభవిష్యత్తును సాధించాలనుకునే విద్యార్థులకోసం
పిల్లలను ప్రేమించే తల్లిదండ్రులకోసం
విద్యార్థులు భవిష్యత్తు తీర్చిదిద్దే ఉపాధ్యాయులకోసం
మనందరికోసం
త్వరలో మేన్ రోబో పబ్లికేషన్స్ ద్వారా విడుదల
పిల్లలు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY