నేటితరానికి … రేపటి భవిష్యత్తుకు .మీకోసం విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి అందించే అక్షరాల భవిష్యత్తు గీత ..పిల్లలు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ..( 11 -11 – 2018 ).

విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి అందించే అక్షరాల భవిష్యత్తు గీత…” పిల్లలు విద్యార్థులు తల్లిదండ్రులు “… పుస్తకరూపంలో మీ ముందుకు వస్తుంది .

చదువంటే ఒక భయం..చదువంటే కరెన్సీతో కొనుక్కునే సరుకు..చదువంటే తప్పని శిక్ష.
ఇలాంటి భావాలకు చెల్లుచీటీ ఇచ్చేరోజు రావాలి.విద్యావిధానం మారాలి..విద్యావ్యవస్థలో దురవస్థలు తొలిగిపోవాలి.
చదువును ప్రేమించాలి
చదువును ఇష్టమైన క్రీడలా భావించాలి
చదువు ఉల్లాసానికి, ఆలోచనకు, ఉన్నతస్థానాన్ని చేరుకునే గమ్యానికి రెడ్ కార్పెట్ గా మారాలి.
మనం ఎంచుకునే పాఠశాల గురుకులానికి ముఖచిత్రం కావాలి
పిల్లలను పుస్తకాలతో పాటు సంస్కారాన్నిఇచ్చి పంపించాలి
ర్యాంక్స్ మాత్రమే వస్తే చాలని కాదు..మా పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దండి..అని తల్లిదండ్రులు చెప్పేరోజు రావాలి.
పిల్లలను ఆడుకోనివ్వాలి..ఆలోచించుకునే స్వేచ్ఛనివ్వాలి
ఉపాధ్యాయులను గౌరవించాలి…వారికి చేయూతనివ్వాలి
మీ పిల్లలు చదివే పాఠశాల ఎలా వుంది?
మీ పిల్లలకు విద్యతో పాటు సంస్కారాన్ని..
సంప్రదాయాల పట్ల గౌరవాన్ని
మాతృభాష పట్ల మమకారాన్ని
సామాజికసేవలో తర్ఫీదుని
విజ్ఞాన సంబంధ విషయాల్లో ప్రత్యేక శ్రద్ధను
నాయకత్వ లక్షణాలను
ప్రపంచాన్ని ప్రేమించే తత్వాన్ని నేర్పిస్తున్నదా ?
ముఖ్యంగా రేపటి భవిష్యత్తుకు మీ బిడ్డను ఆశాకిరణంగా మార్చే ఆశయాన్ని కొనసాగిస్తున్నదా
ఆలోచించండి..
మీ బిడ్డను పాఠశాలలో చేర్పించే ముందు..ఇది ఒక బాధ్యతగా కాదు..తపస్సులా భావించండి..
పిల్లలు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ..
ఒకే మార్గంలో పయనించాలి
ఇది నా ఆకాంక్ష

విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి అందించే అక్షరాల భవిష్యత్తు గీత…” పిల్లలు విద్యార్థులు తల్లిదండ్రులు “… పుస్తకరూపంలో మీ ముందుకు వస్తుంది 

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY