హారర్ ను భయపడుతూనే ఇష్టంగా చదివి పాఠకుల కోసం ఒళ్ళు గగుర్పొడిచే భయానకప్రపంచంలోకి తీసుకువెళ్లే ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి “హారర్ స్టోరీస్ “

అది అమెరికా లోని ఫిలఢెల్పియా రాష్ట్రం. ఫేర్ మౌంట్ పార్కు. అక్కడ అక్టోబర్ నెలలో ” హాలోవీన్ ” సంబరాలు మొదలయ్యాయి.(హాలోవీన్ అన్నది దయ్యాలపండుగ లేదా ఆత్మలపండుగ. ఈ పండుగ ను పాశ్చాత్యదేశాలలో ఆల్ సెయింట్స్ డే.. ఆల్ సోల్స్ డే అని కూడా పిలుస్తారు..) పురాతనకాలంలో “సెల్టిక్ “జాతి ప్రజలు ఈ పండుగను ఆరంభించారు. హాలోవీన్ చివరిరోజైన ఆత్మలదినం రోజున జీవించిఉన్న వారికి మరణించినవారికి ఉన్న సరిహద్దులు తొలగించబడతాయని సెల్టిక్ జాతి ప్రజలు విశ్వసించేవారు.
అప్పుడక్కడ వాళ్ళు ఊహించనిది జరిగింది …?
హారర్ ను భయపడుతూనే ఇష్టంగా చదివి పాఠకుల కోసం
ఒళ్ళు గగుర్పొడిచే భయానకప్రపంచంలోకి తీసుకువెళ్లే
ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి
హారర్ స్టోరీస్
వచ్చేవారం నుంచే…

డిటెక్టివ్ సిద్దార్థ ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఘోస్ట్ స్టోరీస్ .ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Ghost+Stories+13
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

హారర్ స్టోరీస్  ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY