రాధా ప్రశాంతి … ఆమె ప్రయాణం నిరంతర నదీ ప్రవాహం…సముద్రంలోని ఆటుపోటులతో సమాంతర జీవనయానం …

జీవితం అంటే తెలుపు నలుపుల వర్ణచిత్రం కాదు
జీవితం అంటే రంగురంగుల హరివిల్లు కాదు…
జీవితం అనుభవాల పాఠశాల…అనుభూతుల పర్ణశాల
కష్టసుఖాల వేద (నల) శాల… అనునిత్యం సాగిపోయే నర్తనశాల
రాధా ప్రశాంతి
ఆమె ప్రయాణం నిరంతర నదీ ప్రవాహం…సముద్రంలోని ఆటుపోటులతో సమాంతర జీవనయానం …
బాల్యం ఎన్నో నేర్పింది
బ్రతుకు ఎన్నింటికో అర్థాలను చెప్పింది.
నాటకాల్లో జీవించింది
నటనలో రాణించింది
వెండితెరను వెలుగులమయం చేసి,బుల్లితెరలో కొనసాగింది.
వైవాహిక జీవితం..సామజిక సేవాదృక్పథం…
రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం..
అన్నింటి కలబోత..కష్టాల ఎదురీత..విజయాల రాచబాట…అన్నింటి సమాహారం…
రాధా ప్రశాంతి … అంతరంగ కథనం
విజయదశమి శుభాకాంక్షలతో శుభారంభం

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY