ఉక్కు శిఖరం..చెక్కుచెదరని దృఢసంకల్పం మొక్కవోని ఆత్మస్థయిర్యం ..సర్దార్‌ వల్లభ్‌బాయ్‌ పటేల్‌ 143వ జయంతి …. డాక్టర్ విద్యారత్న లయన్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి

సర్దార్‌ వల్లభ్‌బాయ్‌ పటేల్‌
ఒకపేరు కాదు
ఉక్కు శిఖరం..చెక్కుచెదరని దృఢసంకల్పం
మొక్కవోని ఆత్మస్థయిర్యం ,మహావృక్షం
శౌర్యంలో శివాజీ
వ్యూహరచనలో కౌటిల్యుడి తంత్రం
దేశరక్షణే ఆశయం … ఆ మహానుభావుడికి అభివందనం
సర్దార్‌ వల్లభ్‌బాయ్‌ పటేల్‌ 143వ జయంతి సందర్భంగా
ఆయన దృఢసంకల్పం యువతకు రేపటిభవితకు ఆదర్శం కావాలని…
మనసారా కోరుకుంటూ ..
నివాళులు అర్పిస్తోంది..యావత్ దేశం.
డాక్టర్ విద్యారత్న లయన్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY