స్వయంకృషితో ఎదిగి ఎన్నో కుటుంబాలకు ఉపాథి కలిగిస్తూ హైద్రాబాద్ లో టాప్ క్యాటరర్స్ లో ఒకటిగా వున్న ఆకాంక్ష క్యాటరర్స్ సి ఇ ఓ ( CEO ) మేనేజింగ్ డైరెక్టర్ అశ్వాపురం వేణుమాధవ్ కు తెలంగాణ ఛాంబర్ అఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ ( TCEI ) సౌత్ ఇండియా లో బెస్ట్ క్యాటరర్స్ అవార్డును అందజేసింది

TCEI ఈవెంట్ ఎక్సలెన్స్ అవార్డు స్వీకరిస్తున్న ఆకాంక్ష క్యాటరర్స్ సి ఇ ఓ ( CEO ) మేనేజింగ్ డైరెక్టర్ అశ్వాపురం వేణుమాధవ్ .

స్వయంకృషితో ఎదిగి ఎన్నో కుటుంబాలకు ఉపాథి కలిగిస్తూ హైద్రాబాద్ లో టాప్ క్యాటరర్స్ లో ఒకటిగా వున్న ఆకాంక్ష క్యాటరర్స్ సి ఇ ఓ ( CEO ) మేనేజింగ్ డైరెక్టర్ అశ్వాపురం వేణుమాధవ్ కు తెలంగాణ ఛాంబర్ అఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ ( TCEI ) సౌత్ ఇండియా  బెస్ట్ క్యాటరర్స్ అవార్డును అందజేసింది.

TCEI ఈవెంట్ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్న అశ్వాపురం వేణుమాధవ్ కు మేన్ రోబో అభినందనలు తెలియజేస్తుంది.

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY