ఈ బుక్ ప్రపంచంలో సరికొత్త సంచలనానికి తెరతీసిన కినిగె ఎనిమిది వసంతాల మజిలీ దాటి తొమ్మిదిలోకి ప్రవేశించిన కినిగెకు మేన్ రోబో శుభాకాంక్షలు

రచయితలకు సముచిత స్థానాన్ని కలిగిస్తూ ఈ బుక్ ప్రపంచంలో సరికొత్త సంచలనానికి తెరతీసిన కినిగె ఎనిమిది వసంతాల మజిలీ దాటి తొమ్మిదిలోకి ప్రవేశించింది.
వర్తమాన వర్ధమాన రచయితల రచనల నుంచి , ప్రముఖ సుప్రసిద్ధ రచయితల రచనల వరకూ అందుబాటులోకి తీసుకువచ్చి రచయితలకు సముచిత పారితోషికాన్ని రాయల్టీ రూపంలో చెల్లిస్తున్న కినిగె కు … ఎనిమిది సంవత్సరాల విజయవంతమైన ప్రయాణానికి శుభాకాంక్షలు తెలియజేస్తుంది మేన్ రోబో .
రాజన్ గారూ మీ నిజాయితీ మీ నిరాడంబరత మీ నిబద్దత ఇలానే కొనసాగాలని ఆకాంక్షిస్తోంది మేన్ రోబో.

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY