సిస్టమ్ ను అనుసరించాలి…విలువలు పాటించాలి..వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలి.డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి గెస్ట్ ఎడిటోరియల్

జీరో స్థాయిలో జీవితాన్ని ప్రారంభినవ్యక్తి
అతి సాధారణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి …ఇప్పుడు ఒక శక్తి..ఒక వ్యవస్థ..ఒక మార్గనిర్దేశక రూపకర్త…
అతనే విద్యారత్నలయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి
అతని పుట్టినరోజును విద్యార్థులు తమ పుట్టినరోజుగా భావించారు
ఉపాధ్యాయులు ఒక పండుగరోజుగా భావించారు.
తల్లిదండ్రులు హర్షాన్ని వ్యక్తం చేసారు.
ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి ..
వేలాదివిద్యార్థులకు ,ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు …
గురువయ్యాడు మార్గదర్శకుడయ్యాడు అప్తుడయ్యాడు ...
మేన్ రోబో హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది.

డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ” ప్రతీవ్యక్తి తన జీవితానికి సార్థకత చేకూర్చుకోవాలి.
సిస్టమ్ ను అనుసరించాలి…విలువలు పాటించాలి..వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలి.” అన్నారు
దీనికి సంబంధించిన పూర్తి కథనాన్ని మేన్ రోబో త్వరలో ,ప్రత్యేక కథనంగా అందిస్తుంది.

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY