విడుదలకు ముందే సినీప్రియులను తాకిన సునామీ …కబాలీ

క్రికెట్ ఉందంటే నగరం నిర్మానుష్యం అవ్వడం.కర్ఫ్యూ వాతావరణం కామన్.రజనీ కబాలీ ఇప్పుడు అలానే కనిపిస్తుంది.కబాలీ విడుదలకు ముందే సంచలనాలు.భారీ అంచనాలు డిఫాజిట్ చేసుకుంది.విమానం మీద రజనీ కబాలీ బొమ్మ గాలిలో రెపరెపలాడుతోంది.
సినిమా విడుదల రోజు సెలవును ప్రకటించారంటే రజనీ స్టామినా అర్థమవుతుంది.
కబాలీ రిజల్ట్ తెలియడానికి ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉంది.
కబాలీ విజయం వందల సినీ కార్మిక కుటుంబాలకు,సాంకేతిక నిపుణులకు పరిశ్రమకు ఊపిరిని ఇస్తుంది.ఉత్సాహాన్ని ఇస్తుంది.
ఆల్ ద బెస్ట్
“కేవలం రజనీ కాంత్ స్టయిల్స్ కోసమే సినిమాకు టికెట్స్ బుక్ చేసుకున్నాం”సాఫ్ట్ వేర్ లో పనిచేసే కొందరు ఉద్యోగుల అభిప్రాయం
“రజనీ పిల్లల కోసం చేసే యాక్షన్ సీక్వెన్స్ బావుంటాయి..ఒక గృహిణి స్టేట్మెంట్

NO COMMENTS

LEAVE A REPLY