అందంగా ,ఆరోగ్యంగా ఉండాలంటే మనమేం చేయాలి…కె.మౌనిక “బ్యూటీ స్పెషల్”

బ్యూటీ స్పెషల్

అందంగా ఉండాలని కోరుకోనివారెవరు?అయితే ఆ అందానికి మనం కేటాయించే సమయం ఎంత?
అందంగా ,ఆరోగ్యంగా ఉండాలంటే మనమేం చేయాలి…
అమ్మాయిలు గృహిణులు తమ జుట్టుని సినిమాలో చూపించే షాంపూ యాడ్ లా ఉండాలనుకుంటారు.మరి అప్పుడు మనమే చేయాలి?
వెరీ సింపుల్ …
మీకు రోజూ తలస్నానం చేసే అలవాటు ఉందా?అయితే…
*మరీ ఘాటైన షాంపూలు వాడకండి.
*హడావుడిగా ఆదరాబాదరాగా తలంటు పోసుకోకండి.
*తరచూ షాంపూలు సబ్బులు గట్రా మార్చకండి.
*మీ జుట్టుకు ఎలాంటి షాంపూ బావుంటుందో తెలుసుకోండి.
ఇలాంటివి మాత్రమే కాదు ఇంకెన్నో బోల్డు చిట్కాలు చెప్పడానికి …
కె.మౌనిక
నేచర్ బ్యూటీ పార్లర్
సిద్ధంగా వున్నారు.
త్వరలో ప్రారంభం
కె.మౌనిక “బ్యూటీ స్పెషల్”

NO COMMENTS

LEAVE A REPLY