మహిళలపై వేధింపుల గురించిన చర్చ వనితా టీవీ (హెల్ప్ లైన్ ) లో ….

పని చేస్తోన్న ప్రదేశంలో మహిళలపై వేధింపుల గురించిన చర్చ వనితా టీవీ (హెల్ప్ లైన్ ) ప్రోగ్రాంలో జరిగింది.

డాక్టర్ రాధికా ఆచార్య సైకాలజిస్ట్ ,నిశ్చలా రెడ్డి అడ్వకేట్ ఈ చర్చాకార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ అవెర్నెస్ వీడియో మీ కోసం.ఈ కార్యక్రమం మహిళల వేధింపుల గురించిన అవగాహన కలిగిస్తుందని భావిస్తున్నాం.

వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

http://kinige.com/ksearch.php?searchfor=tejarani

 

NO COMMENTS

LEAVE A REPLY