డైలీ పోర్న్ చూస్తాను…రామ్ గోపాల్ వర్మ

కొన్నేళ్ల క్రిందట పోర్న్ సైట్స్ ను మనదేశంలో బ్యాన్ చేసే ప్రయత్నం జరిగినప్పుడు ముందుగా స్పందించి, పోర్న్ సైట్స్ ను సమర్థించినవారిలో వర్మ ముందున్నాడు. ..అప్పుడు ఓపెన్ గా పోర్న్ సైట్స్ ను సమర్థించిన రామ్ గోపాల్ వర్మ…

“తన దినచర్య పోర్న్ చూడ్డంతో మొదలవుతుందని “ఒక ఛానెల్ కు యిచ్చిన ఇంటర్ వ్యూలో చెప్పాడు.ఏ విషయాన్ని ఓపెన్ గా చెప్పే వర్మ పోర్న్ చూడ్డానికి కారణాలు కూడా చెప్పాడు.
రోజూ పావుగంట పోర్న్ చూస్తానని చెబుతూ…
మనలో వుండే నిస్తేజత. పోర్న్ చూస్తే ఎక్కడికో వెళ్తుంది.ఎనర్జీలా పని చేస్తుంది .. అన్నది వర్మ ఫీలింగ్…

పక్కనే అందమైన అమ్మాయిలు వున్నా పోర్న్ చూస్తానని చెప్పే వర్మను ఎక్కువగా అట్రాక్ట్ చేసేది అమ్మాయిలేనట

NO COMMENTS

LEAVE A REPLY