మెస్మరైజింగ్ రైటర్ విసురజకు పుట్టినరోజు శుభాకాంక్షలు

మెస్మరైజింగ్ రైటర్ విసురజకు పుట్టినరోజు శుభాకాంక్షలు

ఆగష్టు 1
స్నేహంలో కర్ణుడు, ,ప్రతిభతో అనితరసాధ్యుడు…మంచితనానికి ఆప్తుడు ..మేన్ రోబోకు ఆత్మీయుడు
మెస్మరైజింగ్ రైటర్ విసురజకు పుట్టినరోజు శుభాకాంక్షలు
మేన్ రోబోలో రచయితగా రాసిన తొలి నవల ముగ్ధమోహనం ఒక సంచలనం సృష్టించింది.
మేలుకొలుపు ముచ్చట్లు ఒక వ్యక్తిత్వ వికాస రచనకు తెరతీసింది.
పంచరత్నాలు ఆధ్యాత్మిక భావాలకు ఊపిరి పోసింది.
విసురజ ఏ భాషలో రాసిన,.ఏ ప్రక్రియలో సాహితీసేద్యం చేసినా ..
అది అనితర సాధ్యమే.
వ్యక్తిగా వివాదరహితుడు..రచయితగా చిరపరిచితుడు …అందరికీ కావలిసివాడు…అందరివాడు
విసురజ జీవితంలో అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని మనసారా ఆకాంక్షిస్తోంది మేన్ రోబో.

మెస్మరైజింగ్ రైటర్ విసురజ రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

http://kinige.com/book/Mugdhamohanam

NO COMMENTS

LEAVE A REPLY