నిరంతర కృషి…సాధనే విజయరహస్యం.డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి

వ్యక్తిత్వ వికాస పుస్తక రచయిత ,మోటివేషన్ క్లాసెస్ ద్వారా విద్యార్థుల్లో పోటీ పరీక్షలు రాసే అభ్యర్థుల్లో ఉత్సాహాన్ని ప్రేరణను స్ఫూర్తిని కలిగించే డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి సత్తుపల్లి(ఖమ్మం జిల్లా)లో విద్యార్థులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తోన్న దృశ్యమాలిక.

vgr2 vgr3
డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి,ప్రముఖ రచయిత విజయార్కె తో కలిసిన రాసిన ప్రజల మనిషి తుమ్మల నాగేశ్వర రావు అంతరంగ కథనం పుస్తకం త్వరలో విడుదల కానుంది.

NO COMMENTS

LEAVE A REPLY