ఆటపాటలకు సెలవిక

 

ఆటపాటలకు సెలవిక  పుస్తకాలతో చలో చలో బడికిక … చదివేద్దాం చకచక చదువుల్లో మనమే ముందుంటాం ఇక / మై డియర్ స్టూడెంట్స్  సెలవులు అయిపోయాయి మళ్ళీ బుద్ధిగా చదువుకుందాం అన్నింటిలోనూ మనమే ముందుందాం.. అమ్మానాన్నలకు పేరును తీసుకువద్దాం  జీవితంలో పైకి ఎదిగేద్దాం… ఆల్ ది బెస్ట్                           —డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి

NO COMMENTS

LEAVE A REPLY