ఎన్ఠీఆర్ లోని ఎమోషన్ ను మీకు మరోసారి పరిచయం చేస్తుంది…ఈ వీడియో …

ఎన్ఠీఆర్ మాట్లాడితే చప్పట్ల వర్షం సునామీ అవుతుంది.మంచి వాగ్దాటి ఎన్ఠీఆర్ స్వంతం.జనతా గ్యారేజీ ఆడియో ఫంక్షన్ లో ఎన్ఠీఆర్ మాట్లాడిన మాటలు పూర్తి స్థాయి ఎమోషన్ ను కళ్ళ ముందు ఆవిష్కరించింది.అచ్చమైన స్పష్టమైన తెలుగు భాష పరవళ్లు తొక్కేలా మాట్లాడ్డం నటరత్న తర్వాత జూనియర్ ఎన్ఠీఆర్ కే చెల్లింది.తనలోని మైనస్సులను ప్లస్సులను ఓపెన్ గా చెప్పే ఎన్ఠీఆర్ మనసువిప్పి మాట్లాడిన మాటలు …
పాలాభిషేకంతో నన్ను దేవుడిని చేయకండి.నేను మనిషిని..నేను నటుడిని..నేను మీ అన్నని …నేను మీ తమ్ముడిని….

పాలాభిషేకం చేసే బదులు ఆ పాలతో అనాథల ఆకలి తీర్చండి…పోషక పదార్థాలు లేకుండా ఎందరో గర్భిణులు అల్లాడుతున్నారు..వారికి పాలు అందించండి…వారి ఆకలి తీర్చండి….

నా సినిమా నడుస్తున్న థియేటర్ ముందు అన్నదానం చేయండి…నేను సంతోషిస్తాను…

చాలా మెచ్యూరిటీ వున్న స్పీచ్…
ఎన్ఠీఆర్ ను మనమంతా ఈ విషయంలో అభినందించాలి.
జనతా గ్యారేజీ ఆడియో ఫంక్షన్లో ఎన్ఠీఆర్ మాట్లాడిన ఈ వీడియో చూస్తే మీరు అవునంటారు.

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY