అంతరిక్షంలో ప్రయాణిస్తున్న వారు మనసారా ఏడవలేరు కూడా? లక్ష్మి మైథిలి

మనం చాలా విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నించం.తెలుసుకుంటే సరదాగా,ఆసక్తికరంగా ఉంటాయి.
మనదేశంలో దాదాపు 236 స్నానపు సబ్బులు ఉత్పత్తి అవుతున్నాయి….ట
ఒక మనిషి సరాసరి యావరేజ్ గా ఎన్నిసార్లు నవ్వుతాడని మీరనుకుంటున్నారు? సరాసరిన రోజుకు 15 సార్లు నవ్వుతాడు….ట
మనం ఏడుస్తాం,నవ్వుతాం కానీ అంతరిక్షంలో ప్రయాణిస్తున్న వారు మనసారా ఏడవలేరు కూడా. గురుత్వాకర్షణ లేనందున వారి కన్నీరు కిందికి జారదు.అదీ సంగతి.
ఇలాంటి సరదా ముచ్చట్లు,విశేషాలు సేకరించినవి,విన్నవి,చదివినవి,…మీ స్టయిల్లో రాసి పంపించవచ్చు…చీఫ్ ఎడిటర్

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY