ఒక సగటు సామాన్య ప్రేక్షకుడి రిపోర్ట్/ఎనాలిసిస్/ఫీలింగ్…పెళ్ళిచూపులకు పన్నెండు కోట్లు

పెళ్ళిచూపులకు పన్నెండు కోట్లు?
ఇది సైలెంట్ విక్టరీ
(ఒక సగటు సామాన్య ప్రేక్షకుడి రిపోర్ట్/ఎనాలిసిస్/ఫీలింగ్ )
కేవలం కోటి రూపాయలు కూడా దాటని బడ్జెట్ సినిమా దాదాపు పన్నెండు కోట్లు రాబట్టింది.మంచి కథ కాస్టింగ్ డైరెక్షన్ స్క్రీన్ ప్లే ఎట్ సెట్రా ఈ సినిమా కు పేయింగ్ ఎలిమెంట్స్.పబ్లిసిటీ ఖర్చులతో సహా కలిపి కోటిలోపే అయ్యిందని…దాదాపు ఏడున్నర కోట్లు మన దగ్గర(ఇండియాలో) కలెక్ట్ చేస్తే ఓవర్ సీస్ లో నాలుగున్నర కోట్లు అని సమాచారం.శాటిలైట్ రీమేక్ డబ్బింగ్ రైట్స్ ఉండనే ఉంటాయి.
టోటల్ గా ఒక మంచి ప్రాజెక్ట్ హానెస్ట్ గా,మంచి సబ్జెక్ట్ తో తక్కువ బడ్జెట్ లో సినిమా తీస్తే చూసే ప్రేక్షకులకు,తీసే నిర్మాతలకు దర్శకులకు రాసే రచయితలకు,నటించే నటులకు,సినిమాలో పనిచేసే సాంకేతిక నిపుణలకు పండుగే పండుగ,
కలెక్షన్ల కనకవర్షం సిల్వర్ స్క్రీన్ మీద సునామీలా విరుచుకుపడుతుంది.
ఇలాంటి ఎనాలిసిస్/ఫీలింగ్స్/మూవీ రివ్యూస్ పాఠక రచయితల నుంచి ఆహ్వానిస్తున్నాం….చీఫ్ ఎడిటర్

manrobocreations@gmail.com

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY