నిన్నటి బాలనటుడే,నేటి హాలీవుడ్ డైరెక్టర్… ఆ చిన్నోడే హాలీవుడ్ హీరోని డైరెక్ట్ చేస్తున్నాడు..

సాగరసంగమంలో భంగిమ అంటూ…కమల్ హాసన్ ను ఫోటో తీయడానికి నన ముప్పతిప్పలు పెట్టిన కళ్ళద్దాల బొద్దు కుర్రాడు గుర్తున్నాడా.?అపుడు మాస్టర్ చక్రి తోలేటి.ఆ తర్వాత ‘ఈనాడు’ (కమల్ హాసన్)సినిమా ద్వారా ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు.
అజిత్ హీరోగా అప్పట్లో తమిళంలో సూపర్ హిట్ అయిన బిల్లా సినిమాకి సీక్వెల్ గా చక్రి తోలేటి డైరెక్షన్ లో ‘బిల్లా-2’ తెరకెక్కింది.
హాలీవుడ్ హీరోని డైరెక్ట్ చేస్తున్నాడు
తాజాగా చక్రి టాలీవుడ్ జేమ్స్ బాండ్ హీరో పీర్స్ బ్రాస్నన్ తో ఒక ప్రతిష్టాత్మక యాడ్ ఫిల్మ్ చేసిన చక్రి,ఇప్పుడు అదే హీరోతో హిందీ-తెలుగు బైలింగ్విల్ మూవీ డైరెక్ట్ చేయబోతున్నాడు.
ఫొటోలో కమల్ హాసన్ తో వున్న కుర్రాడే ఈ చక్రి.

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY