ఆ ఇంట్లోని చెత్తను పైనుంచి కిందికి పారబోసి ఇంట్లోకి వెళ్లి చూస్తే ఫొటోలోని లక్ష్మీదేవి అదృశ్యమైంది?తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే.

కంగనా రనౌత్ లక్ష్మీదేవిగా మారితే? మాయమైన లక్ష్మీదేవి ఎక్కడ??
స్వచ్ఛభారత్ లో భాగంగా మోదీ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్ అభియాన్ యాడ్ లో బాలీవుడ్ ముద్దుగుమ్మ లక్ష్మీదేవి అవతారం ఎత్తింది.వినూత్నం గా రూపొందించిన ఈ యాడ్ అందరినీ ఆకట్టుకుంటుంది.
బాలీవుడ్ ప్రముఖులు ,సెలబ్రిటీలు ప్రచారకర్తలుగా తమవంతు సేవలు అందిస్తున్నారు.కంగనా రనౌత్ తో రూపొందించిన ఈ యాడ్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటుంది.కొత్త కాన్సెప్టుతో వచ్చిన ఈ యాడ్ స్వచ్ఛభారత్ ను మరింత ముందుకు తీసుకు వెళ్తుందని ఆశిద్దాం.

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY