అక్షరాస్యత పెరిగితే అభివృద్ధి ఆఘమేఘాల మీద నింగికి దూసుకువెళ్తుంది.దేశానికి మేథావులు కార్మికులు శ్రామికులు జైజవానులు జైకిసానులు…డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి గెస్ట్ కాలమ్(11-09-2016)

Each one…Teach one…Komatireddy Gopal Reddy

జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా లోటస్ లాప్ విద్యాసంస్థల డైరెక్టర్ రచయిత కాలమిస్ట్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి తన ప్రసంగాన్ని వినిపించారు. ఆ ప్రసంగం పూర్తిపాఠాన్ని గెస్ట్ కాలమ్ ద్వారా మేన్ రోబో అందిస్తుంది.
అక్షరాస్యత దేశాభివృద్ధికి మొదటిమెట్టు
జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా తన ప్రసంగాన్ని వినిపించారు డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి…ఆ ప్రసంగం పూర్తిపాఠాన్ని గెస్ట్ కాలమ్ ద్వారా మేన్ రోబో అందిస్తుంది.
అక్షరాస్యత పెరిగితే అభివృద్ధి ఆఘమేఘాల మీద నింగికి దూసుకువెళ్తుంది.దేశానికి మేథావులు దేశాభివృద్ధికి కార్మికులు కర్షకులు శ్రామికులు జైజవానులు జైకిసానులు వ్యాపారవేత్తలు మేథోసంపన్నులు శాస్గ్త్రవేత్తలు రాజనీతిజ్ఞులు మంత్రులు నాయకులు అధినాయకులు…
ప్రతీ ఒక్కరూ దేశమనే మహావృక్షానికి శాఖోపశాఖలుగా విస్తరించిన పట్టుగొమ్మలు.
ప్రతీ ఒక్కరూ అక్షరాస్యులు కావాలి
ప్రతీ చిన్నారి పలకాబలపం పట్టాలి
ప్రతీ ఒక్కరూ రేపటి భావిభారతానికి విజ్ఞానాన్ని మేథోసంపతిని దేశసౌభాగ్యానికి తమ శ్రమను కర్తవ్యాన్ని అంకితం చేసే అక్షరాస్యత మహాయజ్ఞంలో భాగస్వాములుకావాలి.
ప్రతీ చిన్నారి మరో చిన్నారిచేత అక్షరాలు దిద్దించాలి.
ఎవరికివారు స్వీయప్రతినతో ముందుకు కదలాలి.నిరుపేదలకు నిరక్షరాస్యులకు అండగా నిలవాలి.
ప్రతీ విద్యార్థినీ ఆ దిశగా ఉపాథ్యాయులు నడిపించాలి.
నిరక్షరాస్యులులేని అక్షరాస్యతా దినోత్సవం సరస్వతీదేవి ముంగిట నిలవాలి.
అక్షరాస్యతా దినోత్సవం వర్ధిల్లాలి.
జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా …లోటస్ లాప్ విద్యాసంస్థల డైరెక్టర్ కాలమిస్ట్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి పాఠశాలలోని ఉపాథ్యాయులను సత్కరించారు.
సిఓ ప్రిన్సిపాల్ శ్రీమతి లలితా మెహర్ ,ప్రిన్సిపాల్ గీతాలింగం వైస్ ప్రిన్సిపాల్.ఉపాథ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY