పక్కాలోకల్ అంటోన్న ఈ కాజోల్ ను కూడా చూడండి…ఈ కాజోల్ ఎవరో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.

ఎన్ఠీఆర్ తో పక్కాలోకల్ అంటూ సాంగ్ లో కుర్రకారును ఊపేసిన కాజోల్ కు మరో కాజోల్ తోడైంది.దేవిశ్రీ అదిరిపోయే ట్యూన్ కు చెలరేగిపోయిన ఈ పక్కాలోకల్ కూజా బొమ్మంటే బ్రహ్మకైనా దిమ్మ తిరగాల్సిందే అంటున్నారు చూసినోళ్లు.
‘చిప్‌మంక్ వర్షన్‌”లో దానిని రూపోందించి యూట్యూబ్‌లో అప్ లోడ్ చేశారు.
కేరళలోని ఎన్ఠీఆర్ అభిమానులే ఈ వీడియో అప్ లోడ్ చేసారని అనుకుంటున్నారు.ఎవరు అప్ లోడ్ చేసినా ఇది సూపర్ అంటున్నారు చూసిన ప్రేక్షకులు.మీరూ చూడండి.

NO COMMENTS

LEAVE A REPLY