ఆరు నెలలకు పైగా పిల్లలకు పాలిచ్చిన తల్లులు రొమ్ము కేన్సర్‌ వల్ల చనిపోయే ప్రమాదం 20 శాతం వరకూ తగ్గిందని వెల్లడైంది…తల్లిపాలతో కేన్సర్ కు చెక్ !

బిడ్డకు పాలిచ్చే తల్లులకు రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు తక్కువని…పరిశోధనల్లో తేలింది.
ఒకవేళ రొమ్ము కేన్సర్ వచ్చినా 20 తరువాత కూడా బ్రతికే అవకాశాలు ఉన్నాయని తాజాగా స్వీడన్‌, నార్వే శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది
ఆరు నెలలకు పైగా పిల్లలకు పాలిచ్చిన తల్లులు రొమ్ము కేన్సర్‌ వల్ల చనిపోయే ప్రమాదం 20 శాతం వరకూ తగ్గిందని వెల్లడైంది. అలాగే వీరిలో రొమ్ము కేన్సర్‌ తీవ్రత కూడా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వీరి పరిశోధన వివరాలు ‘బ్రెస్ట్‌ఫీడింగ్‌ మెడిసిన్‌’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
అమ్మప్రేమకు ,తల్లి చనుబాలకు శతసహస్రకోటి వందనాలు…
దాదాపు వంద రకాల క్యాన్సర్లకు సంబంధిన వైద్యపరమైన వివరాలతో డాక్టర్ మోహనవంశీ ,ప్రముఖ రచయిత విజయార్కె అందించిన కాన్సర్ ని జయించండి పుస్తకం ప్రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://preview.kinige.com/previews/3100/PreviewCancerniJayinchandi92539.pdf

NO COMMENTS

LEAVE A REPLY