ఈ అక్టోబర్ వెరీ స్పెషల్ …హ్యాపీ అక్టోబర్

అక్టోబర్ నెలలో ఐదు శనివారాలు 1, 8,15,22,29 తేదీలు….
ఐదు ఆదివారాలు ,2, 9, 16, 23, 30 తేదీలు….
ఐదు సోమవారాలు 3,10, 17, 24, 31 తేదీలు….
అక్టోబర్ నెలలో వరుసగా బతుకమ్మ దసరా దీపావళి పీర్లపండుగలు వస్తున్నాయి.
11న దసరా, 30న దీపావళి పండుగ…
ఒకే వారం (ఆదివారం) పౌర్ణమి(16న), అమావాస్య (30న) …
ఐదు ఆదివారాలు, మూడు పండుగలు,ఓ రెండో శనివారం కలిపి తొమ్మిది రోజుల పాటు సెలవులు
విద్యార్థులకు సెప్టెంబరు 30నుంచే దసరా సెలవులు.అక్టోబరు12 వరకు
హ్యాపీ అక్టోబర్

NO COMMENTS

LEAVE A REPLY